హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు అరుణాచలనికి ప్రత్యేక బస్సు: DM

NGKL: నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి ఇవాళ అరుణాచలం గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టిసి డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు ఆదివారం రాత్రి 7 గంటలకు బయలుదేరి అరుణాచలం దర్శించుకుంటుందన్నారు. 25న తిరిగి నాగర్ కర్నూల్ చేరుకుంటుందన్నారు. చార్జి పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 టిక్కెట్ ఉంటుంది అన్నారు.