హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణస్వీకారం

AP: రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, ఛైర్‌పర్సన్లు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక కూడా జరగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది.