హైదరాబాద్: 28°C
వార్తలు

ఐటీఐ అభ్యర్థులనే కోరుతున్న విదేశాలు: మోదీ

ఉద్యోగ మార్కెట్‌ను ఏఐ మార్చేసినా, నైపుణ్యం ఉన్నవారి ఉపాధిని ఎవరూ లాక్కోలేరని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. డిగ్రీల కంటే ఐటీఐ వృత్తివిద్యకే ప్రపంచం పెద్దపీట వేస్తోందని, ప్లంబర్ల కొరత కూడా ఉందన్నారు. శనివారం బెంగాల్, బీహార్, యూపీల్లో పర్యటించిన ఆయన.. లక్నో స్కిల్ కాన్వొకేషన్‌లో మాట్లాడుతూ, పట్టభద్రులకు బదులు ఐటీఐ అభ్యర్థులను పంపాలని విదేశాలు కోరుతున్నాయని చెప్పారు.