KMR: గాంధారి మండల కేంద్రానికి చెందిన కోదండ ప్రకాష్ (22) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పాత ఇనుము దొంగిలించి విక్రయించిన విషయం తెలుసుకున్న ఇంటి యజమాని నగదు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ప్రకాష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మండల శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేందర్ శనివారం తెలిపారు.
తెలంగాణ
డబ్బుల డిమాండ్‌తో యువకుడి ఆత్మహత్య


