MDK: మెదక్ ఆర్టీసీ డిపోలో అవుట్సోర్సింగ్ పద్ధతిన డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ పరమేశ్వరి తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 18 నెలలు పూర్తయిన హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు సోమవారం మెదక్ డిపోలో నిర్వహించే పరీక్షకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


