WGL: ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో హనుమకొండ జిల్లా రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. వ్యవసాయ శాఖ విడుదల చేసిన ప్రగతి నివేదికలో 51.48 శాతం నమోదుతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 41.74 శాతంతో 23వ స్థానానికి పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో ములుగు 5, మహబూబాబాద్ 7, జనగామ 8, వరంగల్ 9వ స్థానాల్లో నిలిచాయి.
తెలంగాణ
ఫార్మర్ రిజిస్ట్రీలో హనుమకొండకు అగ్రస్థానం


