హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs NZ: పంత్ సూపర్ సెంచరీ

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. 135 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో టెస్టుల్లో 9వ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన వికెట్ కీపర్లలో గిల్‌క్రిస్ట్ (17), ఆండీ ఫ్లవర్ (12) తర్వాతి స్థానంలో పంత్ నిలిచాడు. అలాగే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు(108*) కొట్టిన బ్యాటర్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం IND స్కోర్: 600/5.