హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు.. ప్రమాదాల భయం!

VKB: తాండూరు పట్టణం నుంచి చించోలి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పట్టణవాసులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కలను వెంటనే తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు అన్ని తెలుపుతున్నారు.