KNR: మహాత్మానగర్లోని స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు మానసిక వికలాంగుల పాఠశాలలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి, నాట్కో ఫార్మా సహకారంతో 110 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. ట్రస్టు సేవలను అభినందించారు. పిల్లలకు నిత్యం అల్పాహారంతోపాటు పాఠశాలకు ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ


