జనగామలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. శనివారం జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు రాజ్యాంగ హక్కులు, మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సులు


