NGKL: అచ్చంపేటలో నెల 26న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వై జంక్షన్ వద్ద సభ ఏర్పాట్లను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి శనివారం పరిశీలించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సభకు వచ్చే ప్రజలకు త్రాగునీరు, పార్కింగ్ వంటి భద్రత సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


