హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

MBNR: జడ్చర్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు దసరా, కోటి దీపోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని MLA అనిరుధ్ రెడ్డి తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, పాటు రేషన్ కార్డులు, సన్నబియ్యం, గృహజ్యోతి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 1,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. వచ్చే దసరా వేడుకలకు కేరళ నుంచి ఏనుగులను తీసుకొచ్చి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.