హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ కోట అభివృద్ధిపై సమీక్ష

HNK: కుడా కార్యాలయంలో ఎంపీ కడియ కావ్య,  కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, డా. సత్యశారదతో కలిసి కుడా అభివృద్ధి పనులపై చర్చించారు. శనివారం వరంగల్ కోట, కాకతీయ వైభవాన్ని చాటేలా పర్యాటకులకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.