WGL: విద్యుత్ మరమ్మతులతో ఆదివారం వర్ధన్నపేట పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ల్యాబర్తి సబ్స్టేషన్ పరిధిలోని ల్యాబర్తి, కొత్తపల్లి కొత్తూరు, బంధనపల్లి గ్రామాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరెంట్ ఉండదు. వర్ధన్నపేట పట్టణంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


