హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్యాన్స్‌ చేస్తూ సందడి చేసిన జబర్దస్త్‌ నటుడు

కాకినాడ తొండంగి జనసేన సర్పంచి అభ్యర్థి బంటుపల్లి వెంకట రామలక్ష్మి నామినేషన్ ప్రక్రియ శనివారం సందడిగా సాగింది. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. జబర్దస్త్ నటుడు రైజింగ్ రాజు ఈ ర్యాలీలో పాల్గొని నృత్యం చేస్తూ సందడి చేశారు. మన అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను ఉత్సాహపరిచారు.