హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తప్పుడు ప్రచారాలకు ప్రజలే సమాధానం చెబుతారు'

SS: ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనాన్ని అడ్డుకోలేక YCP నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని MLA కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఈవీఎంలపై, ఇప్పుడు బ్యాలెట్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదని పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారాలకు వారే సమాధానం చెబుతారని అన్నారు.