MHBD: నెల్లికుదురు మండలంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ఆరుగురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఆలేరు జడ్పీహెచ్‌ఎస్, తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు అర్హత సాధించారు. ఎంపికైన వారికి ఏఎస్ఐ వెంకట్ రెడ్డి మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
తెలంగాణ
చెకుముకి టెస్ట్‌లో ఆరుగురికి జిల్లా స్థాయి అర్హత


