E.G: చాగల్లు మండల గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలి ఏకగ్రీవం నమోదైంది. మల్లవరం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన లకంసాని వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవికి పోటీగా నామినేషన్లు దాఖలు చేసిన ఇతర అభ్యర్థులు.. నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో లకంసాని వరలక్ష్మి ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది.
ఆంధ్రప్రదేశ్
మల్లవరం గ్రామపంచాయతీ ఏకగ్రీవం


