SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమదాలవలసలోని 1, 2వ వార్డుల్లో MLA రవికుమార్ శనివారం రాత్రి విస్తృతంగా పర్యటించారు. కూటమి తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానికుల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎమ్మెల్యే రవికుమార్ సుడిగాలి పర్యటన


