హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 నుంచి సంజీవని వైద్య సేవలు ప్రారంభం

GNTR: జిల్లాలో సంజీవని వైద్య సేవల అమలుపై శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 5 నుంచి జిల్లాలో సంజీవని వైద్య సేవలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.