హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిరంగిపురం సర్పంచ్ అభ్యర్థిగా గోలి బాలజోజి భార్య

GNTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఫిరంగిపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నాయకుడు, దివంగత గోలి బాలజోజి భార్యను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఫిరంగిపురం గ్రామంలోని తమ్మ రెసిడెన్సీలో ఫిరంగిపురం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.