NLR: అల్లూరు మండలంలోని పురిణి పంచాయితీ సర్పంచ్‌కు ఏకంగా ఆరు మంది బరిలో ఉన్నారు. వెంకటరావు, వెంకటేశ్వర్లు, హరీషు, శ్రీనివాసులు, కాలేషా సాహెబ్, మల్లికార్జున నామినేషన్లు వేశారు. ఈరోజు అధికారులు గుర్తులు కూడా కేటాయించారు. ఆరు మంది సర్పంచ్ ఎన్నికకు బరిలో ఉండటంతో రసవత్తరంగా ఎన్నికలు మారనున్నాయి. పల్లెల్లో సందడి వాతావరణం నెలకొన్నది.
ఆంధ్రప్రదేశ్
రసవత్తరంగా పురిణి సర్పంచ్ రాజకీయం


