శ్రీకాకుళం నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం 16వ, 17వ, 21వ వార్డులలో మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి మహిళలు హారతితో ఘన స్వాగతం పలికారు. పర్యటనలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండ లక్ష్మీదేవిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్
గుండ లక్ష్మీదేవిని గెలిపించండి: ధర్మాన


