SS: ధర్మవరం డివిజన్లో గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈ నెల 22, 23 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి: కలెక్టర్


