హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి సంతకం చేసిన జడ్పీ ఛైర్‌పర్సన్!

బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన పూషడపు రోహిణి శనివారం జడ్పీ కార్యాలయంలో డీపీఆర్‌సీ నూతన భవన నిర్మాణ ఫైల్‌పై తొలి సంతకం చేసి ఆమోదించారు. అనంతరం సీఈవో సీహెచ్ విజయలక్ష్మి, సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించి, సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.