ATP: రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా పామిడి మండల కేంద్రంలో స్వీకరించిన నామినేషన్లను శనివారం స్రుటీని నిర్వహించారు. ఎన్నికల అధికారి సౌజన్య కుమారి మాట్లాడుతూ.. 20 పంచాయతీలకు స్వీకరించిన 132 నామినేషన్లలో డూప్లికేట్ నామినేషన్ 23, ఐదు నామినేషన్లను తిరస్కరించామన్నారు. మొత్తం 104 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయిన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్రుటీ లో 104 నామినేషన్లు చెల్లుబాటు


