హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్‌పర్సన్‌కు ఎమ్మెల్యే అభినందనలు

PPM: జిల్లా పరిషత్ నూతన ఛైర్‌పర్సన్‌‌గా ఎన్నికైన భామిని జడ్పీటీసీ సభ్యురాలు నిమ్మల నీలిమ శనివారం పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు.