హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీపురుపల్లి ఎమ్మెల్యేను కలిసిన నేతలు

SKLM: రాజాంలో నివాస కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావును జి.సిగడం మండల నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీపీ ప్రతినిధి కుమరాపు రవికుమార్ ఆధ్వర్యంలో నేతలు భేటీ అయ్యారు. మండల రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పార్టీ బలోపేతంపై కళావెంకటరావు సూచనలు చేశారు.