హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ ప్రాంతాలకు రోడ్ స్పెషల్ ట్రైన్

ATP: ప్రయాణికుల రద్దీ రీత్యా ప్రత్యేక రైలు తిరువనంతపురం సెంట్రల్ -మంత్రాలయం రోడ్ రైలు(నెం:06025) తిరువనంతపురంలో నవంబర్ 22న ఉదయం 12:45కు బయలుదేరి, మంత్రాలయంలో మరుసటిరోజు మధ్యాహ్నం 2:15కు చేరుతుంది. తిరుగు రైలు మంత్రాలయంలో ఈనెల 24న ఉదయం 10:30కు బయలుదేరి తిరువనంతపురం సెంట్రల్కు మరుసటిరోజు మధ్యాహ్నం 12:30కు చేరుతుంది. వయా గుంతకల్లు మీదుగా తిరుగుతుంది.