హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మొదటిరోజు ముగిసిన నామినేషన్ పర్వం

NLR: కోవూరు మండలంలో మొదటిరోజు పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మొదటిరోజు సర్పంచ్‌లకు 14 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా వార్డు సభ్యులకు 24 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాటు చేశారు.