ELR: పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఉంగుటూరు మండలంలో నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. స్క్రూటినీ అనంతరం సర్పంచ్ స్థానాలకు 139, వార్డు సభ్యుల స్థానాలకు 647 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్ శనివారం తెలిపారు. నారాయణపురం, ఉంగుటూరులో సర్పంచ్‌కు అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో 786 నామినేషన్లకు ఆమోదం: MPDO


