AKP: భూముల మ్యుటేషన్, రికార్డుల సవరణకు దరఖాస్తు చేసుకున్న రైతులకు ఆమోదం పొందిన అడంగల్ పత్రాలను తపాలా శాఖ ద్వారా ఇంటివద్దకే అందజేయనున్నట్లు ఆర్డీవో కె.వి. రామలక్ష్మి తెలిపారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ జరుగుతుందన్నారు. రైతుల శాశ్వత చిరునామాలను సచివాలయ డిజిటల్ సహాయకులు నమోదు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల ఇళ్లకే అడంగల్ పత్రాలు


