హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ స్లిప్పులు అందజేసిన అధికారి

AKP: కోటవురట్ల మండలంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పులను గ్రామ కార్యదర్శులకు రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు శనివారం అందజేశారు. వీటిని గ్రామ కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లు ఎటువంటి యిబ్బందులు పడకుండా ఉండేందుకు వీటిని అందజేస్తున్నామన్నారు.