అన్నమయ్య: మర్రిమాకులపల్లె సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నాయకుడు కన్నెమడుగు రేపన బాబు తల్లి రేపన లక్ష్మీదేవిమ్మ తొలి నామినేషన్ దాఖలు చేశారు. శనివారం కోసువారిపల్లె ఎన్నికల నామినేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి నాయుక్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. పంచాయతీలో తొలి నామినేషన్ కావడంతో ఎన్నికల సందడి మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
మర్రిమాకులపల్లి సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మీదేవమ్మ


