GDWL: గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన పాలమూరు NRI ప్రతిభ పరీక్షలో అంతంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.రంగన్న అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
తెలంగాణ
పాలమూరు NRI ప్రతిభ పరీక్షలో విద్యార్థుల సత్తా


