హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గేట్స్ కళాశాలలో సందడి చేసిన సినీ హీరో యశ్వంత్

ATP: కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొంది, హీరోగా పరిచయమవుతున్న డాన్స్ మాస్టర్ యశ్వంత్ తన రాబోయే చిత్రం 'హే కన్నమ్మ' ప్రమోషన్లలో భాగంగా శనివారం గుత్తి గేట్స్ కళాశాలలో సందడి చేశారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి సందడి చేశారు. మాస్టర్ యశ్వంత్ మాట్లాడుతూ.. నేను గుత్తిలోనే పుట్టి పెరిగానని నా సినిమా ప్రమోషన్ గుత్తిలోనే జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు.