ELR: ఉంగుటూరు మండలంలో ఏ రోడ్డు చూసినా ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. ధాన్యంలో తేమను తగ్గించుకోవడం కోసం కౌలు రైతులు ఆరబెట్టుకుంటున్నారు. జాతీయ రహదారి, ఇతర రోడ్లు, స్మశానాల వద్ద ఎక్కడపడితే అక్కడ ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి సరైన కళ్లాలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో రోడ్లపైనే ధాన్యం రాశులు


