KNR: ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి దివంగత రామ్ జెఠ్మలానీ విగ్రహాన్ని శనివారం ఘనంగా ఆవిష్కరించారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వర్చువల్‌గా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ న్యాయ వ్యవస్థకు జెఠ్మలానీ అందించిన సేవలను వక్తలు గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ
కరీంనగర్‌లో రామ్ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ


