MNCL: నిరుపేద మహిళలను ఆదుకునేందుకే ప్రభుత్వం నూతన పెన్షన్లను మంజూరు చేసిందని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని లోతారే సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ మండాడి నానేశ్వర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం గ్రామంలో మహిళా లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వారు వివరించారు.
తెలంగాణ
నిరుపేదలను ప్రభుత్వం ఆదుకుంటుంది


