NRML: నిర్మల్ మండలం కొండాపూర్ బాలసదనాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రా శనివారం సందర్శించారు. పిల్లలతో మాట్లాడి వారి సమస్యలు, సౌకర్యాలను తెలుసుకున్నారు. వారికి అన్ని వసతులు కల్పించాలని, ఆటలు, వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో బాలసదనాన్ని సొంత భవనంలోకి మారుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చిన్నారులతో కేక్ కట్ చేయించి కానుకలు అందజేశారు.
తెలంగాణ
బాలసదనం పిల్లలకు ఇబ్బందులు లేకుండా చూడాలి


