హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌కు 562 క్వింటాళ్ల పంట దిగుబడి

NGKL: నాగర్‌కర్నూల్ స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 70 మంది రైతులు 562.20 క్వింటాళ్ల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయానికి తీసుకొచ్చారు. మార్కెట్‌లో సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.3,995, మినుములకు రూ.10,228, వేరుశనగకు రూ.8,819, పెసర్లకు రూ.6,001 ధరలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.