నిర్మల్ నర్సాపూర్ (జి) మండలం టెంబుర్ని గ్రామంలో సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో అధికారులు గ్రామస్థులతో కలిసి రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బీమా పథకం కరపత్రాలను విడుదల చేశారు. ప్రతి కుటుంబానికి ఉచితంగా 5 లక్షల రూపాయల ఇందిరమ్మ బీమా పథకంను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు.
తెలంగాణ
ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభం


