హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరణ

MLG: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఏటూరునాగారంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి రఘు ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. మత్స్యకారులకు నాణ్యమైన చేపపిల్లలు అందించాలని, ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్నారు. పిల్లల విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు.