ములుగు మండలం జాకారం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం టాటా వ్యాన్, బైక్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఘటనలో బైక్పై వెళ్తున్న ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
వ్యాన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు


