SDPT: గులాబీ కంచుకోట సిద్దిపేట కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. హరీష్ రావే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తుండగా, మరోవైపు కవిత కూడా సవాల్ విసురుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నుంచే హరీశ్ పతనానికి నాంది పలుకుతామని కవిత ప్రకటించారు. ఈ ముగ్గురి రాజకీయ వ్యూహాల్లో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ
సిద్దిపేట రాజకీయాల్లో త్రిముఖ పోరు!


