MHBD: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ముదిరాజ్ మహాసభ మండల ప్రధాన కార్యదర్శి పులుగుజ్జ మహేష్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమాజానికి మత్స్యకారులు అందిస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
తెలంగాణ
తొర్రూరులో మత్స్యకారుల దినోత్సవం


