KNR: మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చామన్‌లాల్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వితంతు పెన్షన్ మంజూరు చేయించేందుకు లబ్ధిదారురాలి నుంచి రూ.10 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి


