హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవిత బీమా పథకంపై అవగాహన

KMM: ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ తల్లాడ మండల అధ్యక్షుడు గొడుగునూరి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పార్టీ కార్యాలయంలో సర్పంచులు, గ్రామ అధ్యక్షులతో జరిగిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆయన మట్లాడారు. కుటుంబ పెద్ద మరణిస్తే ఆసరాగా ఉండే ఈ పథకం వివరాలను అందరికీ చేరవేయాలని కోరారు.