హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలీల సమస్యల పరిష్కారానికి వినతి

WNP: అమరచింత మండలంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 39 వేల పరిహారం, భూమిలేని కూలీలకు రూ. 12 వేల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తహసీల్దార్ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మహిళలకు నెలకు రూ. 2,500, ఉపాధి కూలీలకు 200 పని దినాలు కల్పించాలని కోరారు.