హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగడీశ్వర ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు

NRML: కడెం మండలంలోని ఎలగడప శివారులో స్వయంబుగా వెలసిన అంగడిశ్వర ఆలయంలో అర్చకులు చరణ్ ఆధ్వర్యంలో కార్తీకమాస ఏకాదశి, ద్వాదశి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి .ఇందులో భాగంగా శనివారం శివునికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం ఆదివారం ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు.